BSS12 Movie: బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..! 2 d ago
నూతన దర్శకుడు లుధిర్ బైరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ చిత్రం BSS12 భారీ స్థాయిలో రూపొందుతోంది. తాజాగా శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్ షైన్ పిక్చర్స్ పతాకం పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ "భైరవం" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.